తెరాస కలిసొస్తే సీట్లపై...: రాఘవులు

బిఎస్పీతో పొత్తులు పెట్టుకునే విషయంపై ఇంకా చర్చలు జరపలేదని ప్రకాష్ కారత్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో, తమిళనాడులో అన్నాడియంకెతో పొత్తులు ఖరారైనట్లు ఆయన తెలిపారు. పొత్తులతో తాము దక్షిణాదిన బలపడతామని ఆయన చెప్పారు. వామపక్షాలు లేకుండా తృతీయ ఫ్రంట్ ఏర్పడితే నిలువదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications