సీఎం పోస్టుకైనా సిద్ధం: బాలకృష్ణ

ముఖ్యమంత్రి పదవిని తాను ఆశించేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేనంటూ, ఆయన తండ్రి ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై బాలయ్య చాలా లైట్ గా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని ఆయన అన్నారు. సంక్రాంతి తర్వాతనే పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications