డ్రగ్స్, బ్లూ ఫిల్మ్ లు- సెక్స్ రాకెట్
గుంటూరు: నర్సరావు పేటలో జరిగిన సెక్స్ కుంభకోణం జిల్లాలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఒక ఇంజినీరింగ్ విద్యార్ధిని డ్రగ్స్ అలవాటు చేసి, బ్లూ ఫిల్మ్ లు చూపించి కొందరు విద్యార్ధులు ట్రాప్ లోకి లాగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ విద్యార్ధిని హాట్ ఫోటోలను ఇంటర్ నెట్ లో పెడతామని వారు బ్లాక్ మెయిల్ చేస్తుండగా తలిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ట్రాప్ లో ఇంకా చాలా మంది విద్యార్ధినులు చిక్కుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విధమైన కుంభకోణం ఇటీవల వైజాగ్ లో బయటికి వచ్చింది.












Click it and Unblock the Notifications