పవన్‌కల్యాణ్ అరెస్టు

కాంగ్రెస్ కార్యాలయ భవన నిర్మాణంకోసం గాంధీభవన్ సమీపంలోని భీమ్రావ్వాడను ఈరోజు పోలీసులు ఖాళీ చేయించారు. సంవత్సరకాలంగా వారిని ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దివంగత ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీజేఆర్ వారిని అక్కడినుంచి ఖాళీ చేయించకుండా అడ్డుకున్నారు.
దీనిపై స్థానికులు కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు స్టే ఇవ్వటంతో తరలింపు ప్రక్రియ ఆగిపోయింది. ఈరోజు తెల్లవారుజామున జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు వచ్చి ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ విషయం తెలిసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి, టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బ బండారు దత్తాత్రేయ అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారినీ అరెస్టుచేశారు.
ఈ ఉదంతంపై మంత్రి ముఖేష్ మాట్లాడుతూ కోర్టు స్టే ఎత్తివేసినందునే తాము ఖాళీ చేయిస్తున్నామని, వారికి ఇంతకంటే మంచి ఇళ్లను అఫ్జల్‌సాగర్‌లో ఇచ్చామని ఇంకా ఏ సౌకర్యాలు కావాలన్నా కల్పిస్తామని తెలిపారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్థంభించింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు!











Click it and Unblock the Notifications