4 నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చిరు టూర్

5వ తేదీన పొదలకూరు, కసుమూరు, ముత్తుకూరు, నెల్లూరు సభల్లో పాల్గొని రాత్రి నెల్లూరులోనే బస చేస్తారు. 6వ తేదీన బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, వింజమూరు, కావలి సభల్లో పాల్గొని రాత్రికి కావలిలో నిద్రిస్తారు. 7వ తేదీన నెల్లూరు జిల్లా అల్లూరు సభలో పాల్గొన్న అనంతరం ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తారు. ఈ జిల్లాలో ఎక్కడ సభలు నిర్వహించేదీ ఇంకా నిర్ణయించలేదు.












Click it and Unblock the Notifications