ఒమర్ అబుల్లాకే సిఎం అవకాశం

జమ్మూలో అమర్‌నాధ్ ఉద్యమం భాజపాకు లాభించిందని ఫలితాల సరళి వెల్లడవుతోంది. మొత్తం 87 స్ధానాలకు గాను ఇప్పటి వరకు 87 స్ధానాల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications