కావాలనే చిరుపై'రోడ్ షో'కేసు?

ఆ రోజు..ఏపీ 29-వీ1 వాహనంలో సాయంత్రం 5.15 గంటలకు పట్టణంలోకి ప్రవేశించిన చిరంజీవి పాతబస్టాండ్ వద్ద వాహనాన్ని ఆపి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ సమయంలో అంబేద్కర్ సర్కి ల్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. చిరంజీవి అక్కడి నుంచి వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మెదక్ రోడ్డు పక్కనున్న హైస్కూల్ మైదానికి వెళ్లారు.
ఇక సిద్దిపేట వచ్చి వెళ్లిన ఐదు రోజుల తర్వాత కేసు నమోదు చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ పర్యటన రోడ్ షో కిందికి వస్తే అదే రోజు కే సు నమోదు చేసేవారు...ఐదు రోజుల తర్వాత అంటే ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. అంతేగాక ఆ పర్యటన లో చిరంజీవికి ముందు వెనుకా ఉన్న పోలీసు వాహనాలు ఉన్నా వారు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని అంటున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications