హైకోర్టుకు సంక్రాంతి సెలవులు

హైదరాబాద్: హైకోర్టుకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. కోర్టు తిరిగి 19 నుంచి పునఃప్రారంభమవుతుంది. సెలవుల సందర్భంగా వెకేషన్‌ కోర్టును ఏర్పాటు చేసినట్లు హైకోర్ట్‌ రిజిష్టార్‌ జనరల్‌ తెలిపారు. ఈ మధ్యకాలంలో 5,9 తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు రిట్ పిటిషన్లు దాఖలు చేసుకుంటే, వీటిని 7, 12 తేదీల్లో విచారించడం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+