కంప్యూటర్లపై పాక్ హ్యాకర్ల కుట్ర
బెంగళూర్:పాక్-భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో తాజాగా భారత్ అంతర్జాల వ్యవస్థపై పాక్ హ్యాకర్లు దాడి చేయడం చర్చనీయాంశమైంది. భారత్ కంప్యూటర్ వ్యవస్థలపై వారు నిరవధిక దాడులు మొదలెట్టారు. ముంబై దాడిలో పాక్ ప్రమేయాన్ని నిరూపిస్తూ ప్రపంచ దేశాలకు పంపిన సాక్ష్యాలను హ్యాకర్లు నిర్వీర్యం చేశారు. భారత్‌ను ప్రపంచ దేశాలతో అనుసంధానించే కీలక సైట్లలో సైతం హ్యాకర్లు చొరబడినట్లు ఐటి రంగ నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. కీలక సైట్లలో ఇప్పటికే హ్యాకర్లు చొరబడినట్లు ఐటి నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు.ఈ కుట్ర వెనుక పాక్ ప్రమేయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications