రాజు గతే వైఎస్‌కూ: టీడీపీ

వైఎస్ పరిస్థితి తేలు కుట్టిన దొంగ మాదిరిగా ఉందని విమర్శించారు.ఆయన కూడా తన అవినీతి వ్యవహారాలను రామలింగరాజు మాదిరిగా బహిర్గతం చేసి దిగిపోవడం మంచిదన్నారు. 'ఈ ఇద్దరికీ సన్‌స్ట్రోక్ ఉంది. అవినీతి, అక్రమ మార్గాలే వారిని పతనం చేశాయి' అన్నారు. జలయజ్ఞంలో మేటాస్ కంపెనీకి రూ. 1600 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారని తెలిపారు.












Click it and Unblock the Notifications