'పచ్చ' పందికొక్కులు:వైఎస్

గత ఎన్‌డిఎ ప్రభుత్వం పనికి ఆహార పథకం కింద బియ్యాన్ని సరఫరా చేస్తే అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీ నేతలు, పచ్చచొక్కా కాంట్రాక్టర్లు యంత్రాలతో పనులు చేయించి పేదల కడుపుకొట్టారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రైతులు, మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి శ్రేయస్సు కోసం పాటుపడిందని ఆయన చెప్పుకొచ్చారు. టిడిపి హయాంలో రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు పట్టించుకోలేదని గుర్తు చేశారు.
రైతులేనిదే రాజ్యం లేదన్న నినాదంతో 63 లక్షల మంది రైతులకు చెందిన రూ.11,350 కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత మాదేనన్నారు. రుణం చెల్లించిన రైతులను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సకాలంలో అప్పులు తీర్చిన రైతులు ఒక్కొక్కరికి రూ.5 వేలు అందించామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా యేడాదికి ఒక్కొక్కరికి 8వేల రూపాయల ఆదాయం కల్పిస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా మెగా డిఎస్సీ ద్వారా 52వేల మంది అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఇవ్వనున్నామని, 37వేల పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications