మళ్ళీ చిరంజీవి ఉత్తరాంధ్ర పర్యటన

18వ తేదీన ఆయన విశాఖ గంగవరంలోని మత్స్యకారులతో భేటీ అవ్వడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ మేరకు చిరంజీవి పర్యటనకు సంబంధించి పిఆర్‌పి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. అదేరోజు సాయంత్రం విశాఖ బీచ్‌లో గాని పెదగంట్యాడలో కాని నిర్వహించే బహిరంగ సభలో చిరంజీవి ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications