స్టాక్ మార్కెట్ శుభారంభం
ముంబయి: స్టాక్‌మార్కెట్ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 10.15 గంటల సమయానికి సెన్సెక్స్ 154 పాయింట్ల లాభంతో సూచీ 9201 వద్ద, నిఫ్టీ 45పాయింట్ల లాభంతో 2782 వద్ద కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, రిల్, భారతి ఎయిర్‌టెల్, ఓన్‌జీసీ, ఎస్‌బీఐ షేర్లు లాభాలు పొందుతున్నాయి.












Click it and Unblock the Notifications