బాబు కుప్పంలో చిరు పర్యటన !

Chiranjeevi
చిత్తూరు: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకూ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన జిల్లా పర్యటనను ప్రారంభిస్తారు.

ఈ క్రమంలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాలలో పర్యటించి రోడ్‌షోలలో పాల్గొంటారు. రాజధానిలో శుక్రవారం జిల్లా కన్వీనర్‌ జంగాలపల్లె శ్రీనివాసులు, ముఖ్యనేత ఎన్‌.వి.ప్రసాద్‌లతో పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు చర్చించిన అనంతరం ఈ మేరకు కార్యక్రమం ఖరారైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+