సమైక్యాంధ్రే మేలు: తారకరత్న

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని, భవిష్యత్తులో బాలయ్య బాబాయ్ ముఖ్యమంత్రి అవుతారని తారకరత్న మళీ జోస్యం చెప్పారు. సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటున్నందు వల్లనే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని, దీనికి అసంతృప్తి కారణం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications