రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని తిరునల్వేలి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. శంకర్‌ నగర్‌ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున రెండు వ్యాన్లు ఢీకొనటంతో ఈ దుర్ఘటన సంభవించింది. కుంభకోణం వెళ్లి దైవదర్శనం చేసుకుని వస్తుండగా ఓ వ్యాను పాలవ్యానును ఢీకొంది. దీంతో వ్యానులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణీకుల్లో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+