బాలకృష్ణకు 50 మంది సెక్యూరిటీ సిబ్బంది

ఈ బృందం హైదరాబాద్ నుంచి అనంతపురానికి బయలుదేరి వెళ్లింది. అంతకు ముందు బృందంలోని సభ్యులంతా బాలకృష్ణ, చంద్రబాబుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. బాలకృష్ణ పర్యటన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమవుతుంది. బాలకృష్ణ మొదట బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి హిందూపురం చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం వరకు అదే జిల్లాలో పర్యటించి, కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తారు. రెండో తేదీ వరకు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications