అభిమానులతో చిరుకి సమస్య

ఇక బైబిల్ సమావేశంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన పైసా,ఫైసాతో నేను ఇంత వాడిని అయ్యాను. అందుకే మీకు సేవ చేసేందుకు మదర్‌థెరిస్సా స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే క్రిస్టయిన్ హాస్టల పర్యవేక్షణకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications