'ముంబై కుట్ర పాక్ లో కాదు'

లండన్‌: ముంబై పేలుళ్లకు కుట్ర తమ దేశమైన పాకిస్ధాన్ లో జరగలేదని, తమ దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ కుట్రకు పథక రచన మరెక్కడైనా జరిగి ఉండవచ్చని బ్రిటన్‌లో పాక్‌ రాయబారి వాజిద్‌ శాంసుల్‌ హసన్‌ పేర్కొన్నారు. ఓ ఛానల్‌ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

మీరు చెప్పినా భారత్‌తో సహా ఎవరూ దాన్ని నమ్మరని అనగా ఎందుకు నమ్మరు మా వాదనకు తగిన ఆధారాలను మేం చూపిస్తాం అని ఆయన జవాబిచ్చారు. పాక్‌ ఈ విషయాన్నే చెప్పబోతున్నట్లు పాక్‌ మీడియా కూడా వెల్లడించింది. తమ దర్యాప్తు సంస్థల నివేదికను రెండుమూడు రోజుల్లో బహిర్గతం చేస్తామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ కూడా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+