మావోయిస్టుల అణిచివేతకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: మావోయిస్టులను అణిచివేయడం కోసం కేంద్రం వ్యూహాలను రూపొందించే పనిలో పడింది. నాలుగు రోజుల క్రితం మహారాష్టల్రోని మావోయిస్టులు 15 మంది పోలీసులను హత్య చేయడంతో కేంద్రం దీనిపై తీవ్రంగా స్పందించింది. వివిధ రాష్ట్రాల సీఎంలతో ఇటీవలే దీనిపై సమావేశం జరిపిన కేంద్రం రాష్ట్రాలమధ్య సమన్వయం లోపించిందని అభిప్రాయపడింది. దీంతో హోంశాఖ ఆధ్వర్యంలో నక్సల్స్ అణచివేతకు వ్యూహాలు రూపొందించి భారీ ఎత్తున రంగంలోకి దిగాలని నిర్ణయించింది. నక్సల్స్ బాధిత రాష్ట్రాల్లో ఒకేసారి భారీ దాడులు చేస్తే ఫలితం ఉంటుందని కూడా కేంద్రం భావిస్తోంది. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో నక్సల్స్ ఎక్కువగా కార్యకలాపాలు సాగించే సరిహద్దు ప్రాంతాలను గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులతో సమన్వయంగా దాడులు చేయాలని భావిస్తున్నారు. బీహార్, ఒరిస్సాలో కూడా నక్సల్స్ ప్రాంతాల్లో ఇదే వ్యూహాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. కావలసిన బలగాల గురించి ప్లాన్ చేయాలని కూడా రాష్ట్రాలను కోరారు. అయితే పశ్చిమబెంగాల్ మాత్రం దీనిపై రాజకీయ పరిష్కారం అవసరమంటుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications