పాక్‌లో 50 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, అదీ ఎల్‌ఒసి రేఖకు 10 కిలోమీటర్ల సమీపంలోనే ఎక్కువ శాతం ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయని శనివారం ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ వెల్లడించారు. ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు పాక్ రిటైర్డ్ ఆర్మీ అధికారులే నేతృత్వం వహిస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ఇలా శిక్షణ పొందిన వారిన భారత్‌పైకి దాడులకు పురిగొల్పుతోందన్నారు.
పాకిస్థాన్‌లో 50 వరకూ ఉగ్రవాద శిక్షణా శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ శిబిరాల్లో వందలాది మంది ఉగ్రవాదులకు వేగంగా, చురుగ్గా శిక్షణ కొనసాగుతోందని ఆయన చెప్పారు. 2003లో 32 వరకూ ఉన్న ఉగ్రవాద శిక్షణా శిబిరాల సంఖ్య ప్రస్తుతం 53 వరకూ చేరుకున్నదని వివరించారు.
More From
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications