ఆ ఒక్కటి స్పీకర్ కే తెలియదట

ఆ ఒక్కటీ తెలంగాణా గురించిన ప్రకటన అని అధికార పార్టీ సభ్యులు అంటున్నారు. అదే అయితే తాము తీర్మానం చేయాలని పట్టుబడతామని విపక్షాలు అంటున్నాయి. ఈ విషయంపై తమ వైఖరిని నిర్ణయించుకోవడానికి మహా కూటమి నేతలు సమావేశమయ్యారు. మొత్తంమీద ఆ ఒక్కటీ ఏమిటన్నది మరికాసేపట్లో తేలనుంది.












Click it and Unblock the Notifications