పవార్‌తో అమర్‌సింగ్ చర్చలు
న్యూఢిల్లీ : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తో సమాజ్‌వాదీ పార్టీ కార్యదర్శి అమర్‌సింగ్ చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పవార్‌ను సింగ్ ఆయన నివాసంలో ఆదివారంనాడు కలుసుకొని చర్చలు జరిపారు. మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవడం ద్వారా అక్కడ బలం పెంచుకోవాలన్నది ఎస్పీ వ్యూహంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
