శ్రీకాంత్ చిత్రానికి చిరు క్లాప్

ఖడ్గం చిత్రం తర్వాత కృష్ణవంశీతో మహాత్మా వంటి దేశభక్తి చిత్రాన్ని చేయడం ఆనందంగా ఉందని శ్రీకాంత్ చెప్పాడు. కృష్ణవంశీ మంచి దర్శకుడని ఆయన అన్నారు. కెరీర్ లో వంద చిత్రాలు చేసే హీరోల్లో చిట్టచివరివాడు శ్రీకాంతే కావచ్చునని కృష్ణవంశీ అన్నాడు.












Click it and Unblock the Notifications
