కాంగ్రెసుకు ప్రచారం చేస్తా: రాజశేఖర్

తాము పదవుల కోసం కాంగ్రెసు పార్టీలో చేరలేదని జీవిత అన్నారు. తామేమీ పార్టీ పట్ల అసంతృప్తితో లేమని ఆమె స్పష్టం చేశారు. తాము పదవుల కోసం ఎదురు చూడడం లేదని ఆమె అన్నారు. పదవులుంటేనే పార్టీలో పని చేయాలని లేదని, పదవులు లేకున్నా పని చేయవచ్చునని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications