కాపులకు 75 టికెట్లకై డిమాండ్
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాపులకు 75 అసెంబ్లీ, 11 పార్లమెంటు సీట్లను కేటాయించాలని కాపునాడు వివిధ రాజకీయ పార్టీలను కోరింది. ఈమేరకు బుధవారం కాపునాడు చైర్మన్ మిరియాల వెంకటరావు, కన్వీనర్ వెంకటేశ్వరరావు, యువకాపునాడు అధ్యక్షులు కరుణాకర్ నాయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 94 నియోజకవర్గాల్లో కాపుల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పార్టీల అధ్యక్షులు కాపులకు కోరిన మేరకు సీట్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications