శివరాత్రి రోజునా అబద్ధాలా? కోడెల
హైదరాబాద్: మహాశివరాత్రి రోజున కూడా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసత్య ప్రకటనలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పత్రికా ప్రకటనలు నిజమైతే మీడియా సమక్షంలో సమీక్షకు సిద్దమేనా అని ఆయన సవాల్ విసిరారు. వైఎస్ కుంభకోణాల ముందు ప్రపంచంలోని కుంభకోణాలన్నీ దిగదిడుపేనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలకు తీవ్ర అన్యాయమే మిగులుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications