గవర్నమెంట్ పై హైకోర్టుకు సీబీఐ ఫిర్యాదు
హైదరాబాద్: సత్యం కేసు విషయంలో తమకు ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేదని హైకోర్డుకు సీబీఐ ఫిర్యాదు చేసింది. విచారణకు వీలుగా తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదని, సరిగా స్పందించటం లేదని ఆరోపిస్తూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై రెండున్నర గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications