50 డాలర్లతో ఏం చేయవచ్చు?
చికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఒక ఎకానమీ టికెట్ కొనుక్కోండి. న్యూయార్క్ లోని మంచి ఇండియన్ రెస్టారెంట్ లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి.
లేదా
భారత్ లోని మీ బంధుమిత్రులతో 28 గంటల సేపు మాట్లాడండి. రెబ్ టెల్ అనే కంపెనీ ఫోన్ కాల్స్ విషయంలో వినూత్న పద్ధతిని కనుగొంది. మీ స్నేహితుల, కుటుంబసభ్యుల నెంబర్లను రెబ్ టెల్ డాట్ కాంలో రిజిస్టర్ చేసుకోండి. (ఎన్ని నెంబర్లనైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు). ఆ నెంబర్లను మీ మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఆన్ లైన్ లోకి వెళ్ళి నెంబర్లను సెట్ అప్ చేసుకోండి. మీ ఫోన్ లో లోకల్ నెంబర్లను సేవ్ చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు. ఖర్చు గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెబ్ టెల్ ఇండియాకు నిముషానికి 4.9 సెంట్లు మాత్రమే.
నెలకు 25 డాలర్ల కంటే ఎక్కువ కాల్స్ మీద మీరు ఖర్చు పెడుతుంటే 50 డాలర్ల క్రెడిట్ ను కొనుక్కుంటే ఇండియాకు నిముషానికి 2.9 సెంట్స్ కే కాల్స్ చేసుకోవచ్చు. మీరు ఈ సదుపాయం పొందడానికి ఎటువంటి సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోనవసరం లేదు. లోగుట్టు చార్జీలు లేవు. హ్యాంగ్ అప్ ఫీజులు లేవు. మీ కాల్స్ ఆరు సెకండ్ల అనుకూలమైన బిల్లింగ్ యూనిట్ గా లెక్కింపబడతాయి.
దీనికి తోడు స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఓపన్ ఫోరం కస్టమర్ సపోర్ట్ కూడా బాగుంటుంది. మీ ప్రశ్నలకు వేగంగా జవాబులు లభిస్తాయి. రెబ్ టెల్ ద్వారా మీకు ఉచిత కాల సదుపాయం కల్పిస్తుంది. మీరు కొనుగోలు చేసే ముందే దాని క్వాలిటీని బట్టి మీరే నిర్ణయించుకోవచ్చు. ఇదెంతో సౌకర్యవంతమైనది. ఇండియాలోని మీ ఆత్మీయులతో మాట్లాడం ఇప్పుడెంతో సులభం, చౌక-రెబ్ టెల్.












Click it and Unblock the Notifications