ఇదే హీన ప్రభుత్వం: అద్వానీ

ప్రధానమంత్రిగా పనిచేయాలంటే కచ్చితంగా లోక్‌సభ సభ్యుడై ఉండాలని స్పష్టం చేసేలా రాజ్యాంగానికి సవరణ చేయాలన్నారు. ప్రధానమంత్రికి కార్యాలయం ఉంది కాని అధికారం లేదన్నారు. ఈ విషయం భారత పౌరులందరికీ, కాంగ్రెస్ ఎంపీలకు, మంత్రులకు, యూపీఏ భాగస్వాములకు కూడా తెలుసని అన్నారు. "ఈ లోక్ సభ చిట్టచివరి సమావేశపు చివరి రోజు ఇది. ప్రజలు ఇక కొత్త లోక్ సభను ఎన్నుకుంటారు. మరో రెండు మూడురోజుల్లో ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని భావిస్తున్నాను" అని అద్వానీ అన్నారు.












Click it and Unblock the Notifications