కృష్ణంరాజు నేడు కాంగ్రెస్ లోకి

రాజు రెండు సార్లు బీజేపీ ఎంపీగా గెలిచి గత వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవి ప్రభావాన్ని తగ్గించేందుకు కృష్ణంరాజును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తొంది. చిరంజీవిది, కృష్ణంరాజుది పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరే కావడం విశేషం.












Click it and Unblock the Notifications