రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరగొండ మండలం, బంగారు పాలెం వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications