వైఎస్ బ్లాక్ మనీని వైట్..నారాయణ

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ అవినీతి బాగోతాలకు అంతులేకుండా పోయిందంటూ ప్రసంగించారు. అలాగే జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులను ప్రారంభించింది వైయస్ జేబులు నింపుకోవటానికేనన్నారు. వందలాది ఎకరాల భూమని ఆక్రమించిన ఆకుల రాజయ్య గురించి అందరికీ తెలిసిందేనని, ఢిల్లీలో ఉన్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రజలను చైతన్య పరిచే దిశగా ప్రజానాట్యమండలి కళా రూపాలు ప్రదర్శనలు ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications