ఆ మూడు కుటుంబాలేనా? జయప్రకాష్
విశాఖపట్నం : లోకసత్తా పార్టీ తమ ప్రచారాన్ని విశాఖ పట్నం నుంచి ప్రారంభించింది. ఇవాళ నగరంలోని ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభతో పార్టీ ప్రచారానికి శంఖం పూరించింది. ఈ సభలో మూడు జిల్లాల పరిధిలోని తమ పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసింది. బ్రాంది పంచి ప్రజలను మత్తులో ముంచి నోటుతో ఓటు కొనుక్కునే నాయకులు ఎప్పటికీ ప్రజానేతలు కారని లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ఈ దేశాన్ని గెలిపిస్తారా?.. మూడు కుటుంబాలను గెలిపిస్తారా? అని జేపీ యువతను ప్రశ్నించారు. ఓటు వేసే టపుడు ఎవరికోసం ఉన్నాం.. ఎందుకోసం ఓటు వేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచించుకోవాలని ఆయన యువతను కోరారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications