సిన్మాలు ఆపినా ఏమీకాదు: చిరు

కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళబోయే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈనెల 21న తాము నిర్వహించనున్న బహిరంగసభ రాజమండ్రి సభను మించి విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సభకు 10 లక్షలమందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తన కృష్ణా జిల్లా పర్యటనకోసం కార్యకర్తలు ఎంతో వేచి చూస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications