జూ.ఎన్టీఆర్‌పై కేసు నమోదు

జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయ ప్రసంగాలు రోజురోజుకూ రాటు దేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications