బాలయ్యకు బావ దగ్గుబాటి లేఖ

చిన్నమ్మ(పురంధేశ్వరి) మంచి పేరు తెచ్చుకున్నారని బాలయ్య కితాబు ఇచ్చినందుకు సంతోషమని తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా చిన్నమ్మ ప్రతిభకు ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత సోనియా సముచిత స్థానం ఇచ్చారని అన్నారు. అవినీతి అంటూ గోలపెడుతున్న చంద్రబాబుకు ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని అన్నారు. 'చిన్నమ్మకు నీవన్నా, హరి అన్నా, మిగతా కుటుంబసభ్యులన్నా ఎంత ప్రేమో మీకు తెలియంది కాదు. ఒంటరిదై బయటకు వచ్చినపుడు ఏ విధమైన మానసికక్షోభ అనుభవించామో మీకు అర్థం కాదు' అని ఆయన అన్నారు. 'తనపై పోటీ చేస్తానంటే తమ్ముడిని ఆశీర్వదిస్తానన్న గొప్ప సంస్కారి ఆమె' అని చెప్పారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
2001 సంక్రాంతికి చిరు - బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications