కాంగ్రెస్ దోచుకు తింటోంది: ఎన్టీఆర్

కాంగ్రెసు అభివృద్ధి చేపట్టానికే గాని చూడడానికి ఏమీ ఉండదని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేవని అంటున్నారని, సొంత కంపెనీలకు మాత్రం గనులను దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. అత్యాచారానికి గురైన వాకపల్లి గిరిజన మహిళలకు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కోస్తా కారిడార్ ను రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications