కాంగ్రెస్ మద్దతు కోరుతాం: కారత్

చిన్న ప్రాంతీయ పార్టీలతో తృతీయ కూటమి ఏర్పాటులో సిపిఎం పెద్ద శక్తిగా పని చేసిందని, కాంగ్రెసు, బిజెపిల జాతీయ కూటములను సవాల్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కాంగ్రెసుతో కలిసి పనిచేయడమనేది అంటరానితనానికి సంబంధించింది కాదని, అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని, అయితే అది ఎన్నికల ఫలితాల స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications