యువతకు రామ్ చరణ్ తేజ పిలువు

తండ్రి చిరంజీవి పార్టీని స్థాపించి ప్రజలను ఆకట్టుకోవడానికి పర్యటనలు చేస్తున్నప్పటికీ, బాబాయ్ పవన్ కళ్యాణ్ రోడ్ షోలు నిర్వహిస్తూ దుమారం రేపుతున్నప్పటికీ ఇంత కాలం రామ్ చరణ్ తేజ రాజకీయాల గురించి బహిరంగంగా మాట్లాడలేదు. గురువారం ఆయన రాజకీయపరమైన ఎజెండాతో ముందుకు వచ్చినట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications