బాబు చేతిలో బాలయ్య జాబితా

కాగా, శుక్రవారంనాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చంద్రబాబును కలుసుకున్నారు. తొలుత 30 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు అడిగిన మందకృష్ణ మాదిగ మహా కూటమి దిగి రాకపోవడంతో సగానికి సగం సీట్లను తగ్గించుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీయస్ మహా కూటమిలో చేరే విషయమై ఇరువురు మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications