చిరంజీవి సభకు లక్షలాది జనం

చిరంజీవి కంటే ముందు ప్రజారాజ్యం మహిళా నాయకులు, అధికార ప్రతినిధులు మాట్లాడారు. ఈ సభకు ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా హాజరైనట్టు తెలుస్తోంది. నాలుగు గంటల నుంచి వేదిక మీద తెలంగాణ సాంస్కృతిక బృందాలు సభకు హాజరైన జనాన్ని అలరించారు.












Click it and Unblock the Notifications