సిబిఐ కస్టడీకి సత్యం రాజు సోదరులు

రామలింగ రాజు సోదరులను ప్రశ్నించడం పూర్తి కాలేదంటూ వారిని, మాజీ సిఎఫ్ఓను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. ఆ మేరకు వారిని సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications