విమాన ప్రమాదంలో 17 మంది మృతి
ఆక్లాండ్: అమెరికాలోని ఆక్లాండ్ లో జరిగిన విమాన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఈ విమానం కాలిఫోర్నియాలోని అరోవిల్లె నుంచి బ్యుట్టేకు బయలుదేరి ప్రమాదానికి గురైంది. విమానాశ్రయంలో దిగబోయే ముందు హఠాత్తుగా విమానం పక్కనే ఉన్న స్మశానంలోకి దూసుకెళ్లింది. ఇంజిన్ నేలను ఢీకొనడంతో మంటలు లేచాయి. ప్రమాదంలో 17 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు సంబంధిత అధికారి క్రిస్టి డంక్స్ చెప్పారు. తమకు ఇప్పటి వరకు సమాచారం తగినంత లేదని చెప్పారు. మరణించిన వారి సంఖ్యను కూడా కచ్చితంగా చెప్పలేమని అన్నారు. ప్రమాదానికి గురైన విమానం పైలాటస్ పిసి-12 2001లో తయారైంది. ఇటువంటి విమానంలో 12 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. పిల్లలు ఈ విమానంలో ఆకాశ యాత్రకు బయలు దేరినట్లు చెబుతున్నారు.
More From
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications