అమెరికాలో మరో ఆంధ్రా విద్యార్థి మృతి

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాజీవ్ రెడ్డి తాత, అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. 2004లో శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ (కంప్యూటర్స్) చదివిన అతను 2006లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.












Click it and Unblock the Notifications