వరుణ్ కి అద్వానీ ప్రచారం

అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ నియోజకవర్గానికి వస్తారని ఆయన చెప్పారు. భవిష్యత్తు కార్యక్రమాన్ని పార్టీ ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. వరుణ్ ను జైలు నుంచి బయటకు తీసుకురావడం ప్రస్తుతం తమ ముందున్న కార్యక్రమమని ఆయన అన్నారు. పథకం ప్రకారం కాంగ్రెస్, బిఎస్పీ వరుణ్ కు అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు. బెయిల్ రాకపోతే జైలు నుంచే వరుణ్ పోటీ చేస్తారని ఆయన చెప్పారు. ఈ స్థితిలో వరుణ్ తరఫున ప్రచారం చేయడానికి ఒక ప్రతినిధిని నియోగిస్తారు. మరో గాంధీకి ప్రాముఖ్యం లభించకూడదనేది ప్రధాని మన్మోహన్, గాంధీ కుటుంబ సభ్యుల ఉద్దేశ్యమని కల్ రాజ్ మిశ్రా అన్నారు.












Click it and Unblock the Notifications