శ్రీవారి సేవలో చిరంజీవి సతీమణి
తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సతీమణి సురేఖ బుధవారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆమెకు పార్టీ ముఖ్యులు, కుటుంబస్నేహితులు స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆమె కాణిపాకం వెళ్లి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు.
ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి నామినేషన్ వేయనుండటం, సురేఖ కూడా చిరంజీవి కోసం ప్రచారం చేయనుండటంతో స్వామివారి ఆశీస్సులకోసం సురేఖ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ నెల 3వ తేదీన పాలకొల్లులో, 4వ తేదీన తిరుపతిలో నామినేషన్లు వేయనున్నారు. పాలకొల్లులో ప్రచారం చేయడానికి సురేఖ సిద్ధపడ్డారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications