చిరంజీవితో అమర్ సింగ్ దోస్తీ

జాతీయ రాజకీయాల్లో తాము సమాజ్ వాదీ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చిరంజీవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ మధ్య భావసారూప్యత ఉందని, సిద్ధాంతాలు కూడా కలుస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కూటమిలోకి మరింత మంది కొత్తవాళ్లు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో తాము నాలుగో కూటమిని ఏర్పాటు చేస్తామని చిరంజీవి ఇటీవల మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications