సాక్షి వార్తకు జగన్ కు హైకోర్టు నోటీస్

జూన్ 2న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ వార్తకు సంబంధించిన వివరాలున్న రికార్డులు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నింటినీ వెంటనే సీజ్ చేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. తీర్పు ముందే సిద్ధమైందంటూ బిల్లీరావు చెప్పడం, న్యాయమూర్తుల పేర్లను వెల్లడించారంటూ 'సాక్షి' ప్రచురించిన వార్తలో పేర్కొనడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.












Click it and Unblock the Notifications