ప్రజాస్వామ్యం కోసం ఓటు: బాబు

బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ హైదరాబాదులోని రాంనగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా ఓటు వేశారు. సినీ నటులు, ప్రజారాజ్యం నేతలు పవన్ కళ్యాణ్, నాగబాబు జూబిలీ హిల్స్ లో ఓటేశారు.












Click it and Unblock the Notifications